Loading
మన సాంప్రదాయానికి వారసులు— సంక్షిప్త కథా సారాంశం “తెలంగాణ పల్లె సంస్కృతి, జానపద కళలు, సంప్రదాయాలను భావితరాలకు అందించాల్సిన బాధ్యతను గుర్తుచేసే భావోద్వేగ కథ. పండుగ సందర్భంగా తల్లి ఫోన్ చేసి ఇంటికి రమ్మని కోరినా, పని ఉందంటూ shiva మొదట రావడానికి నిరాకరిస్తాడు. అదే సమయంలో తెలంగాణ పల్లెటూరిలో తల్లిదండ్రులు సంప్రదాయ పద్ధతిలో పండుగకు సిద్ధమవుతుంటారు. పండుగ రోజు ఇంటి ముందుకు బుర్ర కథ కళాకారులు వచ్చి తమ జానపద కళను ప్రదర్శిస్తారు. కళాకారుల ప్రదర్శన అనంతరం తల్లి వారికి బియ్యం ఇవ్వగా, తండ్రి కొంత డబ్బును గౌరవంగా అందిస్తాడు. అది చూసిన shiva అసహనానికి గురై, “ఇలా దానధర్మాలు చేస్తూ పోతే మన పరిస్థితి ఏమవుతుంది?” అని తండ్రిని ప్రశ్నిస్తాడు. అప్పుడు తండ్రి ఎంతో ప్రశాంతంగా అతనికి ఒక ముఖ్యమైన విషయాన్ని చెబుతాడు. వాళ్లు అడుక్కోవడానికి రాలేదు. పుస్తకాలు, కంప్యూటర్లు, ఫోన్లు లేని కాలంలో రామాయణం, మహాభారతం, మన ఊరి కథలు, చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాలను ఊరూరా తిరిగి ప్రజలకు అందించింది ఈ జానపద కళాకారులేనని వివరిస్తాడు. మన సంస్కృతిని తరతరాలకు మోసుకెళ్తున్న కళాకారులకు మనం ఇచ్చేది బిచ్చం కాదు… మన సంప్రదాయాలను కాపాడుతు
Sign in to join the conversation
Tell the creator what you liked. Telugu or English, both are welcome.
Up nextNIRVIKA

Application
Hyderabad
1.3K views

Tirumala Rao F/O Sanjay
Hyderabad
731 views

ANAND 63%
Adilabad
622 views

CZAR the ruler
Visakhapatnam
518 views

Ela Unnav?
Hyderabad
409 views

MENNSKR
Rangareddy
375 views

Hello Darlings
Kadapa
341 views

Sandy
Hyderabad
331 views

Home Town
Karimnagar
331 views

ALNILAM
Prakasam
320 views

NIRVIKA
Nalgonda
3.1K views

CHIVARI AVAKASHAM
Nalgonda
612 views

ఓ మంచి కల | O Manchi Kala | Emotional Love Story Telugu Short Film | DOSTHULAM ABS
Nalgonda
397 views

The Time
Nalgonda
39 views

BHAGAVADGEETHA
Nalgonda
12 views

Ice cream love story
Nalgonda
10 views

The 3 Students
Nalgonda
9 views

Mahi Royal Enfield
Nalgonda
7 views

#Athma
Nalgonda
5 views